Sridhar Babu: హైదరాబాద్‌లో ఈనెల 26 నుంచి బయో ఏషియో సదస్సు

Sridhar Babu: RRR అభివృద్ధిపై ప్రత్యేక రిపోర్ట్

Shekhar G
Published on: 21 Feb 2024 7:15 PM IST
Minister Sridhar Babu Chit Chat In Secretariat
X

Sridhar Babu: హైదరాబాద్‌లో ఈనెల 26 నుంచి బయో ఏషియో సదస్సు

Sridhar Babu: తెలంగాణలో ఐటీని నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చిట్‌ చాట్‌ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహిస్తామన్నారు. నల్గొండలో డ్రైపోర్ట్‌ ప్రపోజల్‌ పెడుతున్నామన్నారు. బెంగళూరు హైవే నుంచి ఐటీ కారిడార్‌ను తీసుకొస్తామన్నారు. ఎల్బీనగర్‌ వైపు ఇండస్ట్రీయల్‌ ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వరంగల్‌లో ఐటీ కంపెనీలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. RRR అభివృద్ధిపై ప్రత్యేక రిపోర్ట్ సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story