Seethakka: మేడారం జాతర విషయంలో రివ్యూలతో కాలయాపన చేసేది లేదు

Seethakka: అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి

Shekhar G
Published on: 13 Feb 2024 5:47 PM IST
Minister Seethakka visits to Medaram Mulugu district
X

Seethakka: మేడారం జాతర విషయంలో రివ్యూలతో కాలయాపన చేసేది లేదు

Seethakka: మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి...అధికారులతో సమావేశం నిర్వహించారు. మహాజాతరకు ఇంకా తక్కువ సమయం ఉన్నందున... జరుగుతున్న పనులు వాటికి సంబంధించిన వివరాలు సేకరించారు.ఈసారి వీఐపీ పాస్ లు తగ్గిస్తున్నామని, పాస్‌ల మూలాన సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక్కపాస్ మీద కేవలం ఐదుగురు మాత్రమే దర్శనానికి వెళ్లే విధంగా చూస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story