Seethakka: మేడారం జాతరలో సకల ఏర్పాటు చేశాం

Seethakka: అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు

Jyothi
Published on: 22 Feb 2024 12:43 PM IST
Minister Seethakka on Medaram fair Arrangements Telangana
X

Seethakka: మేడారం జాతరలో సకల ఏర్పాటు చేశాం

Seethakka: మేడారం జాతర సక్సెస్ కోసం అన్ని ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇవాళ రాత్రి సమ్మక్క గద్దెలపైకి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని చెప్పారు. రేపు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ అమ్మవార్లను దర్శించుకుంటారని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story