Ponnam Prabhakar: మూసీ అక్రమ నిర్మాణాలపై మంత్రి పొన్నం ఏమన్నారంటే..

Ponnam Prabhakar: బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మొద్దు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Sept 2024 9:46 PM IST
Minister ponnam Prabhakar Hot Comments On The Illegal Constructions Of Musi
X

Ponnam Prabhakar: మూసీ అక్రమ నిర్మాణాలపై మంత్రి పొన్నం ఏమన్నారంటే..

Ponnam Prabhakar: మూసీ పరివాహక ప్రాంత వాసులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఇబ్బంది కలుగుతోందని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ బఫర్‌ జోన్, FTLను తాము టచ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. పదివేల డబుల్‌ బెడ్‌రూంలు అంటూ అప్పటి మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేశారని.. తామేమీ కొత్తగా తీసుకురావడం లేదని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతల మాటలను మూసి పరివాహక ప్రాంత ప్రజలు నమ్మొద్దని కోరారు. ఇళ్లను కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story