Minister Niranjan Reddy: రఘునందన్‌.. అసలు ఆర్డీఎస్‌ కాలువ ఎక్కడుందో తెలుసా?

Minister Niranjan Reddy Comments On Raghunandan Rao
x

Minister Niranjan Reddy: రఘునందన్‌.. అసలు ఆర్డీఎస్‌ కాలువ ఎక్కడుందో తెలుసా?

Highlights

Minister Niranjan Reddy: నాకు 3 ఫామ్‌హౌస్‌లు ఉన్నాయనడం అవాస్తవం

Minister Niranjan Reddy: ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. సర్వే నెంబర్ 60పై రఘునందన్ సర్వే చేయాలని.. తమ భూముల దగ్గరకు రఘునందన్ ఎప్పుడు వస్తారో చెబితే.. దగ్గర ఉండి చూపిస్తానన్నారు. ఆరోపణలు నిరూపించకపోతే వెనక్కి తీసుకోవాలన్నారు. ఒక్క మచ్చ కూడా లేకుండా 25ఏళ్లు లాయర్‌గా పనిచేశానని.. తనకు 3 ఫామ్‌హౌస్‌లు ఉన్నాయనడం అవాస్తవమన్నారు. కనీస సమాచారం తెలుసుకోకుండా ఆరోపణలు చేశారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories