KTR Tweet: జయప్రకాశ్ వీడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

* జయప్రకాశ్ ఆత్మవిశ్వాసం చూసి సంతోషపడ్డానని కామెంట్ * భవిష్యత్‌లో జయప్రకాశ్ మంచి స్థాయిలో ఉంటాడని ట్వీట్

Sandeep Reddy
Updated on: 23 Sept 2021 6:40 PM IST
Minister KTR Tweeted that i was Very Happy to Paper Boy Jayaprakash Confidence
X

జయప్రకాశ్ వీడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

KTR Tweet: చదువు కుంటూ పనిజేస్కోవద్దా? చదువుకుంటూ పనిచేస్తే తప్పేంటీ? ఈ మాటలే ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పట్టుమని పదేళ్ల వయసన్నా లేని ఆ కుర్రాడు తన మాటలతో ఏకంగా మంత్రి కేటీఆర్‌ నే ఇంప్రెస్ చేసేశాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ పేపర్ వేస్తున్న జగిత్యాల కుర్రాడు జయప్రకాశ్ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ జయప్రకాశ్ ఆత్మవిశ్వాసం చూసి చాలా సంతోష పడ్డానంటూ ట్వీట్ చేశారు. చదువుకుంటూ పని చేయడంలో తప్పేంటన్న అతని సమాధానం భవిష్యత్‌లో మంచి స్థితిలో ఉంటాడనడానికి నిదర్శనం అన్నారు మంత్రి కేటీఆర్.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story