KTR: రేవంత్ బీజేపీ కోవర్ట్‌.. చార్లెస్ శోభరాజ్ కంటే పెద్ద దొంగ..

Minister KTR Sensational Comments on Revanth Reddy
x

KTR: రేవంత్ బీజేపీ కోవర్ట్‌ 

Highlights

KTR: రేవంత్‌ చార్లెస్ శోభరాజ్ కంటే పెద్ద దొంగ

KTR: రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బీజేపీ కోవర్టని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలిచినా.. వాటిని రేవంత్‌ బీజేపీలో విలీనం చేస్తాడన్నారు. బీజేపీనే రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి పంపించిందని వ్యాఖ్యానించారు. రేవంత్‌ చార్లెస్ శోభరాజ్ కంటే పెద్ద దొంగని అలాంటి దొంగకు టీపీసీసీ చీఫ్‌ పదవిని రాహుల్ కట్టబెట్టారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories