KTR: చెప్పులు మోసే గుజరాతీ గులాములను తెలంగాణ గమనిస్తోంది

KTR: అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించిన వీడియో వైరల్

Jyothi
Updated on: 22 Aug 2022 12:15 PM IST
Minister KTR Satires on Bandi Sanjay on Twitter
X

KTR: చెప్పులు మోసే గుజరాతీ గులాములను తెలంగాణ గమనిస్తోంది

KTR: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించిన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆయనకు చెప్పులు అందించినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. గుజరాతీ గులాములను.. ఢిల్లీలో నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మగౌరవం నిలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు.


Jyothi

Jyothi

Next Story