హైద్రాబాద్ సిటీ రోడ్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష

admin1
Updated on: 2 Nov 2019 9:58 PM IST
KTR
X
KTR

హైదారాబాద్ నగర ట్రాఫిక్ చిక్కులు ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. నగర రోడ్లపై మంత్రి కేటీఆర్ అధికారులు, రియల్టర్లతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ కష్టాల ప్రజల నుండి మూడువందల స్లిప్ సలహాలు అందాయన్నారు మంత్రి కేటీఆర్. స్లిప్ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రియల్ ఎస్టేట్ ప్రతినిధులు స్లిప్ రోడ్ల ప్రతిపాదనలు సమర్పించగా సిటీలో రోడ్ నెట్వర్క్ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అత్యధిక చ్రాఫిక్ ఇబ్బందులు ఉన్న చోట్ల స్వల్ప కాలంలోనే పూర్తి చేయగల రోడ్ల పనులు చేపట్టాలని ఆదేశించారు.

admin1

admin1

Next Story