KTR: సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారనే ఐటీ, ఈడీ దాడులు

* కరోనా సమయంలో సోనూసూద్‌ మానవత్వంతో ముందుకొచ్చారు -కేటీఆర్ * తన సేవతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు -కేటీఆర్

Shilpa
Updated on: 9 Nov 2021 2:35 PM IST
Minister KTR Praises on Sonu Sood
X

సోనూసూద్‌ పై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి కేటీఆర్(ఫోటో- ది హన్స్ ఇండియా)

KTR: సినీ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ పై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి కేటీఆర్‌. కరోనా సమయంలో సోనూసూద్‌ మానవత్వంతో ముందుకొచ్చారని, తన సేవతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారన్నారు.

ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ఐటీ, ఈడీ దాడులు చేయించారని కేటీఆర్ విమర్శించారు. సోనూసూద్‌ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని అన్నారు. సోనూసూద్ భయపడాల్సిన పనిలేదని, ఆయనకు మేమంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్.


Shilpa

Shilpa

Next Story