Hyderabad: కైతలాపూర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Hyderabad: ఐటీ కారిడార్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త ప్లై ఓవర్‌

Rama Rao
Updated on: 21 Jun 2022 3:35 PM IST
Minister KTR Inaugurates Kaithalapur Flyover | TS News
X

Hyderabad: కైతలాపూర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Hyderabad: హైదరాబాద్ లోని ఐటీ కారిడార్‌లో మరో ప్లై ఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. కైతలాపూర్‌ ప్లై ఓవర్‌ ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 86 కోట్ల వ్యయంతో జీహెచ్‌ఎంసీ, కైతలాపూర్‌ బ్రిడ్జి నిర్మించింది. హైటెక్‌ సిటీ నుంచి కూకట్‌ పల్లి వరకు జేఎన్టీయూ నుంచి హై టెక్‌ సిటీకి వెళ్లే వారికి దూరం తగ్గనుంది.


Rama Rao

Rama Rao

Next Story