IT Tower: నిజామాబాద్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

izamabad: నిజామాబాద్‌ లో ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

Arun Chilukuri
Published on: 9 Aug 2023 3:51 PM IST
Minister KTR Inaugurated IT Tower In Nizamabad
X

IT Tower: నిజామాబాద్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Nizamabad: నిజామాబాద్‌ లో ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీనితో పాటు న్యాక్‌ కేంద్రాన్ని స్టార్ట్ చేసి ఐటీ హబ్‌ను పరిశీలించారు. రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. ప్రభుత్వపరంగా టీఎస్‌ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఐటీ సంస్థలను నెలకొల్పబోయే వారంతా ఐటీ శాఖతో ఒప్పందాలను కుదుర్చుకుంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను టాస్క్‌ ఆధ్వర్యంలో జూలై 21న నిర్వహించగా, రెండోసారి ఆగస్టు 29న నిర్వహించాడనికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story