లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి

X
Highlights
ముప్పై నిమిషాల పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సైఫాబాద్‌లో ఓ...
Arun Chilukuri6 Nov 2020 7:54 AM GMT
ముప్పై నిమిషాల పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సైఫాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని ముగించుకుని లిఫ్ట్‌లో కిందకు దిగుతుండగా ఒక్కసారిగా మధ్యలో లిఫ్ట్ ఆగిపోయింది. అందులోనుంచి మంత్రిని బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు 30 నిమిషాలు కష్టం అనంతరం లిఫ్ట్ లాక్ ఓపెన్ అయింది. దీంతో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.
Web TitleMinister Koppula Eshwar Stucks in lift Hyderabad
Next Story