Minister Komatireddy: దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడండి

Minister Komatireddy Sensational Comments
x

Minister Komatireddy: దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడండి- మంత్రి కోమటిరెడ్డి

Highlights

Minister Komatireddy:తెలంగాణ భవన్‌ను పునాదుల నుంచి లేపేస్తాం

Minister Komatireddy: కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అనడానికి మీకెన్ని గుండెలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడు.... తెలంగాణ భవన్‌ను పునాదుల నుంచి లేపేస్తామన్నారు. తాము తలుచుకుంటే 3 నెలల్లో బీఆర్ఎస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలే మిగులుతారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే తీవ్ర పోటీ ఉంటుందని.. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు వచ్చినా.. నేను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories