Jupally Krishna Rao: మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు..

Jupally Krishna Rao: మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశం

Shekhar G
Published on: 10 March 2024 11:49 AM IST
Minister Jupally Krishna Rao Showed Humanity
X

Jupally Krishna Rao: మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. 

Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు మానవత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్ గేట్ దగ్గర 44వ జాతీయ రహదారిపై ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కింద పడిపోయాడు. హైద్రాబాద్ నుంచి కొల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్తున్న మంత్రి జూపల్లి విషయం గమనించి తన సహచరులతో కలిసి బాధితుడిని కాపాడే ప్రయత్నం చేశారు. వాహనం నిలిపి బాధితుడి వద్ద కు చేరుకున్న మంత్రి అంబులెన్సు కు ఫోన్ చేసి హాస్పిటల్ కు పంపించారు. అనంతరం వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులతో మాట్లాడారు. జాతీయ రహదారిపై ఇది గమనించిన ఇతర వాహనాల ప్రయాణికులు మంత్రి జూపల్లి కృషికి హర్షం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story