Minister Jagadish Reddy: రూ.2 వేల నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ తిరోగమన చర్య

Minister Jagadish Reddy: ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే కుట్ర

Dhatripriya
Published on: 20 May 2023 12:08 PM IST
Minister Jagadish Reddy Fires On Rs 2000 Notes Ban
X

Minister Jagadish Reddy: రూ.2 వేల నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ తిరోగమన చర్య

Minister Jagadish Reddy: రెండు వేల నోటు రద్దు మోదీ ప్రభుత్వ తిరోగమనానికి పరాకాష్ట అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇది దేశాభివృద్దికి ఏమాత్రం దోహదపడదన్నారు. దేశాన్ని ఆర్థికంగా దెబ్బదీసే కుట్రని విమర్శించారు. రెండు వేల నోటు ఎందుకు తెచ్చారు ? ఎందుకు రద్దు చేశారో. ప్రజలకు తెలియజేయాలన్నారు. ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తలకు న్యాయం చేయడానికే రెండు వేల నోట్లను రద్దుచేశారని జగదీష్ రెడ్డి ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story