తెలంగాణలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి - జగదీష్‌రెడ్డి

Jagadish Reddy: తెలంగాణలో ఒక్క నిమిషం కూడా పవర్‌ కట్‌ ఉండదు...

Shireesha
Updated on: 12 Oct 2021 1:00 PM IST
Minister Jagadish Reddy about Electricity Crisis in India | Telangana News Today
X

తెలంగాణలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి - జగదీష్‌రెడ్డి

Jagadish Reddy: విద్యుత్‌ సంక్షోభంపై మంత్రి జగదీష్‌ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా పవర్‌ కట్‌ ఉండదని స్పష్టం చేశారు ఆయన. రాష్ట్రంలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు చెప్పారు. బొగ్గు ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో దీనిపై దేశాన్ని పాలిస్తున్న నేతలు సమాధానం చెప్పాలన్నారు జగదీష్‌ రెడ్డి.

Shireesha

Shireesha

Next Story