Harish Rao: రామ్మోహన్ గౌడ్‌ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన హరీష్‌రావు

Minister Harish Rao Went to Ram Mohan Goud House
x

Harish Rao: రామ్మోహన్ గౌడ్‌ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన హరీష్‌రావు

Highlights

Harish Rao: రామ్మోహన్‌రావును కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: సొంతగూటికి రామ్మోహన్ గౌడ్ చేర‎కున్నారు. ఎల్బీ నగర్ టికెట్ ఆశించిన ఆయన కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామ్మోహన్ నివాసానికి చేరుకున్న మంత్రి హరీష్‌రావు...ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుండి ఎల్బీనగర్ టికెట్ ఆశించి భంగపడ్డానని...కార్యకర్తల కోరిక మేరకే మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరానని రామ్మోహన్‌రావు తెలిపారు. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎల్బీనగర్‌ టికెట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories