Harish Rao: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన

Siddipet: దుద్దేడ గ్రామ శివారులో.. నూతన పశువైద్య కళాశాల భవన్ నిర్మాణానికి శంకుస్థాపన

Dhatripriya
Published on: 7 May 2023 12:03 PM IST
Minister Harish Rao Visit To Siddipet District
X

Harish Rao: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన

Siddipet: సిద్దిపేట జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పర్యటించారు. కొండపాక మండలం దుద్దేడ గ్రామ శివారులో నూతన పశువైద్య కళాశాల భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వారిద్దరూ పాల్గొననున్నారు.అంతేకాకుండా పలు పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story