Harish Rao: కాసేపట్లో మంత్రి హరీష్‌రావు నామినేషన్

Harish Rao: సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో..ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీష్‌రావు

Shekhar G
Published on: 9 Nov 2023 10:52 AM IST
Minister Harish Rao Nomination Today
X

Harish Rao: కాసేపట్లో మంత్రి హరీష్‌రావు నామినేషన్

Harish Rao: మరికాసేపట్లో మంత్రి హరీష్‌రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిద్ధిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోనే నామినేషన్ పత్రాలపై మంత్రి హరీష్‌రావు సంతకాలు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story