Harish Rao: బీజేపీ, కాంగ్రెస్‌లపై మంత్రి హరీష్ రావు విమర్శలు

Harish Rao సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మహిళా సంక్షేమ సంబరాలు

Dhatripriya
Published on: 13 Jun 2023 6:26 PM IST
Minister Harish Rao Criticizes BJP And Congress
X

Harish Rao: బీజేపీ, కాంగ్రెస్‌లపై మంత్రి హరీష్ రావు విమర్శలు

Harish Rao: తెలంగాణ రాష్ట్రం పుట్టిన రోజు జరుపుకుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోవడం లేదన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నిర్వహించిన మహిళ సంక్షేమ సంబరాలు కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. గతంలో ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఎందుకు కృషి చేయలేదని హరీష్ రావు ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story