బండి సంజయ్ ఆడియో క్లిప్ లీక్‌పై స్పందించిన గంగుల కమలాకర్
బండి సంజయ్ ఆడియో లీక్‌పై స్పందించారు మంత్రి గంగుల కమలాకర్‌రెడ్డి.
Gangula Kamalakar
బండి సంజయ్ ఆడియో లీక్‌పై స్పందించారు మంత్రి గంగుల కమలాకర్‌రెడ్డి. తనపై ఎన్ని కుట్రలు జరుగుతున్నాయనే విషయం ఆ ఆడియో క్లిప్ చూస్తే అర్ధం అవుతుందన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయనే చట్టపరంగా చూసుకుంటారంటున్నారు గంగుల కమలాకర్...
Next Story




