Errabelli Dayakar Rao: పదవికి తగ్గ విధంగా, హుందాగా వ్యవహరించడంలో గవర్నర్ ఫెయిల్

Errabelli Dayakar Rao: బీజేపీ కార్యకర్తలా తమిళిసై వ్యవహరించడం కరెక్ట్‌ కాదు

Rama Rao
Published on: 8 Sept 2022 6:47 PM IST
Minister Errabelli Dayakar Rao Counters Telangana Governors Comments
X

Errabelli Dayakar Rao: పదవికి తగ్గ విధంగా, హుందాగా వ్యవహరించడంలో గవర్నర్ ఫెయిల్

Errabelli Dayakar Rao: తెలంగాణ గవర్నర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పదవికి తగ్గ విధంగా, హుందాగా వ్యవహరించడంలో గవర్నర్ తమిళిసై విఫలమవుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలా తమిళిసై వ్యవహరించడం కరెక్ట్‌ కాదని, పదవికి వన్నె తెచ్చేలా ప్రవర్తించాలని కోరారు మంత్రి ఎర్రబెల్లి.

Rama Rao

Rama Rao

Next Story