Asaduddin Owaisi: తెలంగాణలో మతత్వం పెరుగుతోంది

Asaduddin Owaisi: మెట్రో రైలును పాతబస్తీ వరకు ఎందుకు విస్తరించలేదు

Shekhar G
Updated on: 27 Jun 2023 5:25 PM IST
MIM Chief Asaduddin Owaisi Says Religiosity Increasing Telangana
X

Asaduddin: తెలంగాణలో మతత్వం పెరుగుతోంది.. ఇస్లామిక్ సెంటర్ ఎందుకు కట్టలేదు

Asaduddin Owaisi: తెలంగాణలో మతత్వం పెరుగుతోందని MIM అధినేత అసుదుద్దీన్ అన్నారు. అన్ని కులాలకు భవనాలు కట్టిన ప్రభుత్వం ఇస్లామిక్ సెంటర్ ను మాత్రం వదిలేసిందన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోలేదన్నారు. మెట్రో రైలును కూడా పాత బస్తీ వరకు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు ప్రజలకు దూరం కావద్దని హితవు పలికారు. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని అసద్ వ్యాఖ్యానించారు.

Shekhar G

Shekhar G

Next Story