Harish Rao: మాట్లాడుతుండగా పనిచేయని మైక్.. దీంతో మైక్ లేకుండానే మాట్లాడారు మంత్రి హరీష్ రావు

Mike Was Not Working While The Minister Was Speaking
x

Harish Rao: మాట్లాడుతుండగా పనిచేయని మైక్.. దీంతో మైక్ లేకుండానే మాట్లాడారు మంత్రి హరీష్ రావు

Highlights

Harish Rao: హరీష్‌రావుకు మరో మైకు ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్త

Harish Rao: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైక్ సరిగా రాకపోవడంతో కార్యకర్త తెచ్చి ఇచ్చిన మైక్‌ను కోపంతో కింద పడేశారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న క్రమంలో మైక్ సరిగా పని చేయకపోవడంతో పక్కకు పెట్టారు. మళ్లీ మరో మైక్ ఇవ్వగా.. రెండోసారి కూడా మైక్ పని చేయలేదు. దీంతో మైక్ లేకుండానే మాట్లాడారు మంత్రి హరీష్ రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories