Raghunandan Rao: మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడగించాలి

Raghunandan Rao: సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడని.. మెట్రో ఇవ్వకూడదన్న ఆలోచన ప్రభుత్వం చెయ్యొద్దు

Shekhar G
Published on: 13 Feb 2024 7:18 PM IST
Metro train should be extended from Miyapur to Sangareddy Says Raghunandan Rao
X

Raghunandan Rao: మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడగించాలి 

Raghunandan Rao: మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మియాపూర్ నుంచి సంగారెడ్డి మెట్రో రైలు పొడిగించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆయన ధర్నా నిర్వహించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడని మియాపూర్ నుంచి సదాశివపేట వరకు మెట్రో రైలు ఇవ్వకూడదన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చెయ్యొద్దని రఘునందన్ రావు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story