Vajresh Yadav: జవహర్‌నగర్‌లో కాంగ్రెస్‌లో భారీ చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన వజ్రేష్ యాదవ్‌

Vajresh Yadav: వివిధ పార్టీల నుండి చేరిన 200 మంది యువకులు

Shekhar G
Published on: 31 July 2023 8:00 PM IST
Members Joining Congress Party In Jawahar Nagar
X

Vajresh Yadav: జవహర్‌నగర్‌లో కాంగ్రెస్‌లో భారీ చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన వజ్రేష్ యాదవ్‌

Vajresh Yadav: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్‌ ఫైరయ్యారు. ఉద్యోగాలు అవకాశాలు లేక విసిగిపోయిన యువత...ప్రజల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీవైపు చూస్తోందని అన్నారు. జవహర్‌నగర్‌‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 200మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వజ్రేష్ యాదవ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Shekhar G

Shekhar G

Next Story