Vaccination: హైదరాబాద్‌ పాతబస్తీలో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Vaccination: వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించిన హోంమినిస్టర్ మహమూద్‌ అలీ

Sandeep Eggoju
Published on: 15 Jun 2021 12:56 PM IST
Mega Vaccination Drive in Hyderabad old City
X
వాక్సినేషన్ డ్రైవ్ (ఫైల్ ఇమేజ్)

Vaccination: హైదరాబాద్‌ పాతబస్తీలో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను హోం మినిస్టర్‌ మహమూద్‌ అలీ ప్రారంభించారు. బస్తీవాసులు భారీగా వచ్చి వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారులు 25 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈరోజు 6వేల మందికి వ్యాక్సిన్‌ వేస్తామని అధికారులు వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story