Chiru Tweet: ఎన్వీ రమణకు అభినందనలు తెలిపిన మెగాస్టార్‌

Chiru Tweet: విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచిన రైతు బిడ్డ -చిరు

Sandeep Eggoju
Updated on: 24 April 2021 4:15 PM IST
Mega Star Chiranjeevi Wishes To Justice NV Ramana
X

చిరంజీవి (ఫైల్ ఇమేజ్)

Chiru Tweet: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్వీ రమణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్వీరమణకు శుభాభినందనలు తెలియజేశారు మెగాస్టార్‌ చిరంజీవి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ ఎన్వీ రమణ అని కొనియాడారు. ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతోందని ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు చిరు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story