మున్సిపల్ పనులపై సమావేశం

ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, ఆర్డీవో ఉపేందర్ పాల్గొన్నారు.

S. Srikanth
Published on: 23 Nov 2019 2:15 PM IST
మున్సిపల్ పనులపై సమావేశం
X
Dasari Manoharreddy

పెద్దపల్లి: పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ పనులపై మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, ఆర్డీవో ఉపేందర్ పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story