Raghunandan Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫైర్
Raghunandan Rao: 40ఏళ్లుగా కేసీఆర్ కుటుంబం సిద్ధిపేటను దొచుకుంది
Raghunandan Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫైర్
Raghunandan Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫైర్ అయ్యారు. 40ఏళ్లుగా కేసీఆర్ కుటుంబం సిద్ధిపేటను దొచుకుందని ఆయన విమర్శించారు. భూ నిర్వాసితులను కేసీఆర్ మారిదిగా ఎవరు రైతులను ఇబ్బంది పెట్టలేదన్నారు. సీఎం రేవంత్‌రెడి నయా వంచన బోర్డు పెట్టకున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణను ఢిల్లీకి ATMగా మార్చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌షా ఆరోపించారు. మోడీ మరోసారి ప్రధాని అయితే తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తానని ఆయన అన్నారు.
Next Story




