Hyderabad: చాదర్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోతున్న 50 గుడిసెలు..

Massive Fire Accident in Hyderabad Chaderghat
x

Hyderabad: చాదర్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోతున్న 50 గుడిసెలు..

Highlights

Hyderabad: హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించడంతో 50 గుడిసెలు మంటల్లో కాలిపోతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories