Gangadhara: మాస్కులు పంపిణీ చేసిన ఎంపీటీసీ

Gangadhara: మాస్కులు పంపిణీ చేసిన ఎంపీటీసీ
x
Highlights

గంగాధర: మండలం ర్యాలపల్లి కొండయపల్లి కుర్మపల్లి,చెర్లపల్లి(ఆర్ )గ్రామాలలో, కరోనా నివారణలో భాగంగా 400 మాస్కులను ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి పంపిణీ చేసారు....

గంగాధర: మండలం ర్యాలపల్లి కొండయపల్లి కుర్మపల్లి,చెర్లపల్లి(ఆర్ )గ్రామాలలో, కరోనా నివారణలో భాగంగా 400 మాస్కులను ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పుల్కం స్వరూపరాణి గంగన్న, పానుగంటి లక్ష్మినారాయణ, ఆముదాల వెంకటమ్మ, ఉప సర్పంచ్లు, అనసూయ, ప్రభాకర్, బండ పుష్పలత మార్కెట్ డైరెక్టర్ రమణారెడ్డి ఓదెలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories