Hyderabad: హైదరాబాద్‌ దోమలగూడలో వివాహిత మిస్సింగ్

Hyderabad: *బ్యూటీ పార్లర్‌కు వెళ్లి తిరిగి ఇంటికిరాని భార్గవి *నగరంలో పలుచోట్ల నడుచుకుంటూ తిరిగినట్లు పోలీసుల గుర్తింపు

Shireesha
Published on: 12 Nov 2021 11:34 AM IST
Married Woman Missing in Domalaguda Hyderabad | Telugu Online News
X

Hyderabad: హైదరాబాద్‌ దోమలగూడలో వివాహిత మిస్సింగ్

Hyderabad: హైదరాబాద్‌ దోమలగూడలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అదృశ్యం కలకలం రేపుతోంది. బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయిన వివాహిత భార్గవి ఆచూకీ కోసం బంధువులు గాలిస్తున్నారు. టెకీ అదృశ్యంపై చిక్కపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భార్గవి నడుచుకుంటూ తిరిగినట్టు గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story