Adilabad: విషాదం.. పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

Married Woman Committed Suicide by Drinking Pesticide in Adilabad
x

Adilabad: విషాదం.. పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

Highlights

Adilabad: రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన పల్లవి

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారీ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆ‌త్మహత్యాయత్నం చేసింది. అయితే రిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వివాహిత పల్లవి మృతి చెందింది. అయితే భార్య మరణంతో మనస్థాపానికి గురైన భర్త కూడా ‎ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ ఆవరణలోనే పురుగుల మందు తాగి భర్త విజయ్ సూసైడ్ చేసుకున్నాడు. వివాహం జరిగి ఏడాది పూర్తవకముందే దంపతులు చనిపోవడంపై ఇద్దరి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories