Bandi Sanjay: ఘనంగా మార్కండేయ.. జయంతి ఉత్సవాలు.. పాల్గొన్న బండి సంజయ్

Bandi Sanjay: పెద్ద ఎత్తున పాల్గొన్న పద్మశాలీలు

Shekhar G
Published on: 12 Feb 2024 2:32 PM IST
Markandeya Jayanti Celebrations In Rajanna Sircilla District
X

Bandi Sanjay: ఘనంగా మార్కండేయ.. జయంతి ఉత్సవాలు.. పాల్గొన్న బండి సంజయ్ 

Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో మార్కండేయుని జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు బండి సంజయ్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని పద్మశాలీలు తమ ఆరాధ్య దైవమైన మార్కండేయుని జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story