Jagityala: జగిత్యాల జిల్లాలో మావోయిస్టు లేఖల కలకలం

Maoist Letter In Jagityala District
x

Jagityala: జగిత్యాల జిల్లాలో మావోయిస్టు లేఖల కలకలం

Highlights

Jagityala: లే‌ఖల్లో 14 మంది అధికార పార్టీ ఎంపీపీలు, సర్పంచుల పేర్లు

Jagityala: జగిత్యాల జిల్లాలో మావోయిస్టు లేఖలు కలకలం రేపుతున్నాయి. బీర్‌పూర్‌ మండలం గుట్ట కింద గ్రామాల్లో మావోయిస్టుల పేరు మీద లేఖలు లభ్యమయ్యాయి. ఈ లే‌ఖల్లో 14 మంది అధికార పార్టీ ఎంపీపీలు, సర్పంచులకు హెచ్చరికలు చేశారు మావోయిస్టులు. ప్రభుత్వ, అటవీ భూములు కబ్జా చేస్తున్నారని.. ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదని ఆ లేఖల్లో హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories