Maoist Rajireddy: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

Maoist Rajireddy: రాజిరెడ్డి మృతిని నిర్ధారించని మావోయిస్టు పార్టీ

Shekhar G
Published on: 18 Aug 2023 1:41 PM IST
Maoist Leader Malla Raji Reddy Passes Away
X

Maoist Rajireddy: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

Maoist Rajireddy: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూశాడు. అనారోగ్యంతో రాజిరెడ్డి అలియాస్ సాయన్న మృతి చెందాడు. రాజిరెడ్డిది ముత్తారం మండలం శాస్త్రులపల్లి. రాజిరెడ్డిపై కోటి రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించాడు. అయితే ఇదిలా ఉంటే రాజిరెడ్డి మృతిని మావోయిస్టు పార్టీ ఇంకా నిర్ధారించలేదు.

Shekhar G

Shekhar G

Next Story