పొన్నం ప్రభాకర్‌ను కలిసి విషెస్ చెప్పిన ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు

Ponnam Prabhakar: సెక్రటేరియట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన పలువురు అధికారులు

Shekhar G
Published on: 1 Jan 2024 3:54 PM IST
Many Officials Met Minister Ponnam Prabhakar At The Secretariat
X

పొన్నం ప్రభాకర్‌ను కలిసి విషెస్ చెప్పిన ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు

Ponnam Prabhakar: న్యూ ఇయర్ సందర్భంగా సెక్రటేరియట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రోడ్లు, భవనాలు మరియు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, రవాణ శాఖ కమీషనర్ శ్రీ జ్యోతి బుధ్ద ప్రకాశ్ , స్పెషల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశంలు మంత్రికి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమీషనర్ డీ.ఎస్.చౌహాన్.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు పలువురు బీసీ సంక్షేమ శాఖ అధికారులు మంత్రికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Shekhar G

Shekhar G

Next Story