Malla Reddy: మంత్రి మల్లారెడ్డి సమక్షంలో BRS లోకి చేరిన పలువురు బీజేపీ కార్యకర్తలు

Malla Reddy: పార్టీలో చేరిన బోడుప్పల్ బీజేపీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్

Shekhar G
Published on: 19 Nov 2023 2:48 PM IST
Many BJP Workers Joined BRS In The Presence Of Malla Reddy
X

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి సమక్షంలో BRS లోకి చేరిన పలువురు బీజేపీ కార్యకర్తలు 

Malla Reddy: బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బోడుప్పల్ 14వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రీ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేరారు. కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆ‍హ్వానించారు.

Shekhar G

Shekhar G

Next Story