Manne Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మన్నె జీవన్ రెడ్డి

Manne Jeevan Reddy: అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్

Shekhar G
Published on: 9 March 2024 7:55 AM IST
Manne Jeevan Reddy As Congress MLC candidate
X

Manne Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మన్నె జీవన్ రెడ్డి

Manne Jeevan Reddy: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎమన్నిక అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ డైరెక్టర్ గా ఉన్న మన్నె జీవన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యాక్రమాలు చేపట్టారనే పేరు జీవన్ రెడ్డి కి ఉంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి పేరు ఖరారు చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

Shekhar G

Shekhar G

Next Story