రేపు హైదరాబాద్‌కు మాణిక్కం ఠాగూర్‌

Manickam Tagore: రెండురోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం

Sriveni Erugu
Published on: 15 Aug 2022 4:03 PM IST
రేపు హైదరాబాద్‌కు మాణిక్కం ఠాగూర్‌
X

రేపు హైదరాబాద్‌కు మాణిక్కం ఠాగూర్‌ 

Manickam Tagore: రేపు హైదరాబాద్‌కు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు. ఈ నెల 17న మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జీలతో ఠాగూర్‌ సమావేశం అవుతారు. అలాగే అదేరోజు సాయంత్రం 5 గంటలకు డీసీసీ అధ్యక్షులతో ఆజాదీ కా గౌరవ్‌ యాత్రపై సమీక్షిస్తారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story