TS News: జగిత్యాల జిల్లా కేంద్రంలో క్షుద్రపూజల కలకలం

TS News: మోతే స్మశాన వాటికలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి

Dhatripriya
Published on: 18 May 2023 4:23 PM IST
Man Roaming On Roads Doing Black Magic In Jagtial District
X

TS News: జగిత్యాల జిల్లా కేంద్రంలో క్షుద్రపూజల కలకలం

TS News: జగిత్యాల జిల్లా కేంద్రంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జగిత్యాల శివారు మోతే స్మశాన వాటికలో అర్ధరాత్రి గుర్తుతెలియని యువకుడు నగ్నంగా స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసిన బూడిదతో శరీరమంతా పూసుకుంటూ క్షుద్రపూజలు చేశాడు. అది చూసిన కొందరు యువకులు కర్రలతో బెదిరించి తరిమివేశాడు. పలు వీధుల గుండా తహశీల్దార్ చౌరస్తా వరకు నగ్నంగా తిరుగుతుండగా చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Dhatripriya

Dhatripriya

Next Story