Siddipet: ప్రాణం తీసిన ఆట.. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Siddipet: ప్రాణం తీసిన ఆట.. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Jyothi
Published on: 7 April 2023 4:29 PM IST
Man Dies with Heart Attack While Playing Cricket in Husnabad
X

Siddipet: ప్రాణం తీసిన ఆట.. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా హార్ట్ స్ట్రోక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు.

కుప్పకూలగానే యువకుడికి సీపీఆర్ చేసి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందడంతో సహచర మిత్రులు, క్రీడాకారులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Jyothi

Jyothi

Next Story