Hyderabad: ఎస్‌వోటీ కానిస్టేబుళ్లపై తల్వార్‌తో దాడి

Man Attack On SOT Police In Hyderabad
x

Hyderabad: ఎస్‌వోటీ కానిస్టేబుళ్లపై తల్వార్‌తో దాడి

Highlights

Hyderabad: కూకట్‎పల్లి సిక్కుల బస్తీలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు.

Hyderabad: కూకట్‎పల్లి సిక్కుల బస్తీలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఇద్దరు ఎస్‌వోటీ కానిస్టేబుల్స్‎పై తల్వార్‎తో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఓ కేసు దర్యాప్తు కోసం వెళ్లిన కానిస్టేబుల్స్‎పై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో రాజు అనే కానిస్టేబుల్ ఛాతిలో పొడవగా.. తీవ్రగాయాల పాలయ్యా్డు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. మరో కానిస్టేబుల్ వినయ్ తలకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories