Khammam: ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్

Khammam: ముదిగొండ మండలం వల్లాపురం చేరుకున్న భట్టి పాదయాత్ర

Rama Rao
Updated on: 25 March 2022 4:30 PM IST
Mallu Bhatti Vikramarka Peoples March in Khammam | TS News Today
X

ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్

Khammam: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామానికి చేరుకుంది. గ్రామంలో గిరిజన నృత్యాలతో భట్టికి స్వాగతం పలికారు. దారి పొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ.. పార్టీ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story