Khammam: ముదిగొండ మండలం బాణాపురంలో భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్

Khammam: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో కేసీఆర్ భేటీ కావడంపై భట్టి విమర్శ

Rama Rao
Published on: 4 March 2022 3:40 PM IST
Mallu Bhatti Vikramarka Peoples March 6th Day in Khammam
X

Khammam: ముదిగొండ మండలం బాణాపురంలో భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్

Khammam: బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడుతానని రాష్ట్రాలు తిరుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాషాయపార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని కలువడమేంటని ప్రశ్నించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులను మధ్యవర్తులుగా మార్చుకుని అవినీతిపాలనలో కూరుకుపోయిందని విక్రమార్క విమర్శించారు. సొంత నియోజకవర్గం మధిరలో పీపుల్స్ మార్చ్ యాత్ర నిర్వహిస్తున్న భట్టి ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. పాదయాత్ర ఆరోరోజు ముదిగొండ మండలం బాణాపురంలో ప్రారంభమై కొనసాగుతోంది.

Rama Rao

Rama Rao

Next Story