Bhatti Vikramarka: ఐదవ రోజుకు చేరుకున్న భట్టి పాదయాత్ర

Bhatti Vikramarka: భట్టికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు

Rama Rao
Updated on: 3 March 2022 3:15 PM IST
Mallu Bhatti Vikramarka Peoples March 5th Day in Khammam
X

Bhatti Vikramarka: ఐదవ రోజుకు చేరుకున్న భట్టి పాదయాత్ర

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర ఐదవ రోజు కొనసాగుతుంది. ముదిగొండ మండలం నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర పమ్మికి చేరుకుంది. ఈసందర్భంగా భట్టికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పలు సమస్యలపై గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. పాదయాత్రలో ప్రభుత్వ లోపాలను ఆయన తూర్పారబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు రుణాలు, చదువుకున్న ప్రతీ ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story