Mynampally Rohit: విద్య,వైద్యం పేరుతో మల్లారెడ్డి కుటుంబం కోట్లు దోచుకుంటుంది

Mynampally Rohit: విద్యార్థుల తరపున ప్రజా పోరాటం చేస్తాం

Shashank Gullapelli
Published on: 18 March 2024 9:05 PM IST
Mallareddy Family Looting Crores In The Name Of Education And Medicine
X

Mynampally Rohit: విద్య,వైద్యం పేరుతో మల్లారెడ్డి కుటుంబం కోట్లు దోచుకుంటుంది

Mynampally Rohit: మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం విద్య, వైద్యం, రాజకీయం పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. మల్లారెడ్డి ఇకపై నీ ఆటలు అక్రమాలు సాగవన్నారు. ఇన్ని రోజులు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దోచుకుని .. దాచుకున్న ప్రతి పైసా బయటకు వస్తుందన్నారు. విద్యార్థుల తరపున ప్రజా పోరాటం చేస్తామన్నారు. మల్లారెడ్డి చేసిన అన్యాయాలను బయటకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోసం చేయలేరన్నారు మైనంపల్లి రోహిత్‌.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story