Malla Reddy: గత ప్రభుత్వాలు ముస్లింలను, మసీదులను పట్టించుకోలేదు

Malla Reddy: స్వరాష్ట్రంలో మసీదుల రూపు రేఖలు మారాయి

Shekhar G
Updated on: 3 Nov 2023 5:40 PM IST
Malla Reddy Met Muslim Religious Leaders
X

Malla Reddy: గత ప్రభుత్వాలు ముస్లింలను, మసీదులను పట్టించుకోలేదు

Malla Reddy: మేడ్చల్ పట్టణంలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మసీదుల రూపు రేఖలు మారారని మల్లారెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను, మసీదులను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. మరోసారి బీఆర్ఎస్‌కు ఓటేసి..అధికారంలోకి తీసుకురావాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేసారు మంత్రి మల్లారెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story